-
కాంట్రాక్టర్ నుంచి శ్రేయస్ దాకా.. మైదానంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్లు వీరే..!
క్రికెటర్లు మైదానంలో గాయపడటం సహజమే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదో ఒక రకంగా దెబ్బలు తగులుతూనే ఉంటాయి. కొన్ని సార్లు చిన్న దెబ్బలతో బయటపడినా, మరికొన్ని సార్లు వాటి తీవ్రత అధికంగా ఉంటుంది. గాయాల వల్ల కొందరి కెరీర్లు అర్దంతరంగా ముగియగా..
-
భవితకు రక్షణ
యువతకు శిక్షణ..● స్వయం ఉపాధి కోర్సులతో ఆర్థిక భరోసా
● ఎచ్చెర్ల మహిళా ప్రాంగణం వేదికగా ట్రైనింగ్
● ఆసక్తి చూపుతున్న మహిళలు
ఎచ్చెర్ల :
Wed, Oct 29 2025 09:39 AM -
జాగ్రత్తలే శ్రీరామరక్ష
ఆమదాలవలస/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ) : మోంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పంటలు ముంపునకు గురవుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Wed, Oct 29 2025 09:39 AM -
గంజాయితో ఒడిశా మహిళా అరెస్టు
పలాస: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గుల్బా గ్రామానికి చెందిన మహిళ మిక్కికుమారి మాలిక్‌ను మంగళవారం సుమారు రూ.55వేలు విలువైన 11 కిలోల గంజాయితో అరెస్టు చేసినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ కోటేశ్వరరావు చెప్పారు.
Wed, Oct 29 2025 09:39 AM -
కొండంత స్వచ్ఛత
ఓ ఆలోచన ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్ల రూపు రేఖల్నే మార్చేసింది.. పదేళ్ల క్రితం ఒక స్కూల్లో ప్రారంభమైన ఈ యజ్ఞం దినదినాభివృద్ధి చెందుతూ ఏకంగా 16 మండలాల్లోని 480 పాఠశాలలకు విస్తరించింది.
Wed, Oct 29 2025 09:39 AM -
" />
‘ఫీజు’ బకాయిలు విడుదల చేయాలి
బీసీ సంఘం జాతీయ
కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్
Wed, Oct 29 2025 09:39 AM -
మత్స్యకారుల సంక్షేమానికే..
చేప పిల్లల పంపిణీ
Wed, Oct 29 2025 09:39 AM -
సర్దార్ జయంతిని విజయవంతం చేద్దాం
అనంతగిరి: ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్‌పటేల్ 150వ జయంతిని విజయవంతంచేద్దా మని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Wed, Oct 29 2025 09:39 AM -
పారదర్శకంగా పనిచేయండి
Wed, Oct 29 2025 09:39 AM -
మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం
అనంతగిరి: జిల్లాలో మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు అడిషనల్ కలెక్టర్ సుధీర్ తెలిపారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా మహా సమాఖ్య నుంచి సీనియర్ సీఆర్పీలు వచ్చారని..
Wed, Oct 29 2025 09:39 AM -
జోరుగా ఇసుక దందా
పరిగి: రోజురోజుకూ నిర్మాణాలు పెరుగుతుండటంతో ఇసుకకు డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరా చేసుకొని కొంత మంది వ్యాపారులు అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఫిల్టర్ ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఇందిరమ్మ ఇళ్లకు పెద్ద మొత్తంలో ఇసుక అవసరం ఏర్పడింది.
Wed, Oct 29 2025 09:39 AM -
నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
దోమ: నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు వస్తాయని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధన శాస్త్రవేత్త బి.వి. ప్రసా ద్ అన్నారు. మంగళవారం మండలంలోని ఖమ్మం నాచారం గ్రామంలో నాణ్యమైన విత్తనం..
Wed, Oct 29 2025 09:39 AM -
హడలెత్తించిన మోంథా
బుధవారం శ్రీ 29 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
Wed, Oct 29 2025 09:39 AM -
చినుకు పడితే
దారులు బంద్
Wed, Oct 29 2025 09:37 AM -
చెరువులు చెర!
మంచాల: గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. వీటిని కాపాడాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన కొంతమంది నాయకులు సైతం అక్రమార్కులకే వంతపాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Wed, Oct 29 2025 09:37 AM -
ఆ పాఠశాలకు టీచర్‌ను నియమించండి
కండ్లపల్లి గ్రామస్తుల వినతి
Wed, Oct 29 2025 09:37 AM -
యథేచ్ఛగా చెట్ల నరికివేత!
తహసీల్దార్ కార్యాలయంలో ఇష్టారాజ్యంWed, Oct 29 2025 09:37 AM -
ఆత్మహత్య కారకులను శిక్షించాలి
మంచాల: తమ కూతురి ఆత్మహత్యకు గల కారకులను కఠినంగా శిక్షించాలని మంచాల పోలీస్‌స్టేషన్ ఎదుట ఆరుట్ల గ్రామానికి చెందిన పంబాల నందిని తల్లిదండ్రులు, బంధువులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
Wed, Oct 29 2025 09:37 AM -
కళాశాలలు తరలించొద్దు
కొడంగల్ రూరల్: మెడికల్, వెటర్నరీ, నర్సింగ్ కళాశాలలు తరలించొద్దని పట్టణంలోని కడా కార్యాలయ ఆవరణలో మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిలకు వేరువేరుగా కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు.
Wed, Oct 29 2025 09:37 AM -
ఉమ్మడి జిల్లాలో మోంథా తుపాను అలజడి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మోంథా తీవ్ర తుపానుగా రూపాంతరం చెందడం.. మంగళవారం రాత్రికి తీరాన్ని తాకడంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి.
Wed, Oct 29 2025 09:37 AM -
" />
హెల్త్ వర్సిటీ ఫెన్సింగ్ జట్లు ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఫెన్సింగ్ మెన్ అండ్ ఉమెన్ పోటీలకు జట్లను ఎంపిక చేశామని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వీసీ పి.చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.
Wed, Oct 29 2025 09:37 AM -
సమన్వయంతో ఎదుర్కొందాం
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రWed, Oct 29 2025 09:37 AM -
రెస్క్యూ బృందాలు సంసిద్ధం
నాగాయలంక: మోంథా తుపాను తీవ్రత దృష్ట్యా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి అన్నిచోట్లా రిస్క్యూ బృందాలు అవసరమైన మెటీరియల్‌తో సంసిద్ధంగా ఉన్నాయని, యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణాజిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు.
Wed, Oct 29 2025 09:37 AM -
కృత్తివెన్నులో వణుకు
కృత్తివెన్ను: బంగాళాఖాతంలో ఏర్పడ్డ మోంథా తుపాను ప్రభావం మండలంపై తీవ్రంగా ఉంది. దీని ప్రభావంతో రెండు రోజులుగా తీవ్రమైన గాలులతో పాటు వర్షం కురుస్తోంది.
Wed, Oct 29 2025 09:37 AM -
" />
భారీ గాలులతో నేలకూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లు
మచిలీపట్నంటౌన్: మోంథా తుపాను ప్రభావం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంపై పడింది. ఉదయం నుంచి కొద్దిపాటి గాలులతో ప్రారంభమై తుపాను కేంద్రం మచిలీపట్నంకు 50 కిలోమీటర్ల దగ్గరకు వచ్చే సరికి బలమైన గాలులు వీచాయి.
Wed, Oct 29 2025 09:37 AM

Wed, Oct 29 2025 09:40 AM -