టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి సందడితో ఫుల్ బిజీగా ఉంది.
శుక్రవారం ఉదయం ఈమె హల్దీ వేడుకలు జరగ్గా.. తోటి మహిళా క్రికెటర్లు ఫుల్ సందడి చేశారు.
మ్యూజిక్ కంపోజర్ పలాస్ ముచ్చల్‍తో స్మృతి వివాహం జరగనుంది.
Nov 21 2025 7:11 PM | Updated on Nov 21 2025 8:01 PM