క్రికెటర్ మనీశ్ పాండే కూడా నటినే పెళ్లాడాడు! ఆమె ఎవరంటే.. (ఫోటోలు)
టీమిండియా క్రికెటర్ మనీశ్ పాండే నటి ఆశ్రిత శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు
ఈ జంట 2019లో వివాహ బంధంతో ఒక్కటైంది.
ఆశ్రిత తమిళ సినిమాల్లో నటిగా రాణిస్తోంది
ఉదయం ఎన్‌హెచ్14, బుల్లెట్ బాస్య వంటి చిత్రాలతో గుర్తింపు పొందింది
మనీశ్ పాండే టీమిండియాకు 29 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడాడు
ఆశ్రితను పెళ్లాడి హీరోయిన్లను పెళ్లాడిన క్రికెటర్ల జాబితాలో చేరాడు


