ఇంజనీరింగ్ చదివిన టీమిండియా క్రికెటర్లు వీరే! (ఫొటోలు)
అనిల్ కుంబ్లే- స్పిన్నర్- మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ, బెంగళూరు
ఈఎస్ ప్రసన్న- స్పిన్ బౌలర్- NIT, మైసూరు
జవగళ్ శ్రీనాథ్- శ్రీ జయచామరాజేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మైసూరు
క్రిష్ణమాచారి శ్రీకాంత్- మాజీ కెప్టెన్- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
రజనీశ్ గుర్బాని- విదర్భ పేసర్- సివిల్ ఇంజనీర్- నాగ్‌పూర్.
రవిచంద్రన్ అశ్విన్- స్పిన్నర్- ఐటీ- చెన్నై
శ్రీనివాసరాఘవన్ వెంకటరాఘవన్- మాజీ ఆఫ్ స్పిన్నర్, చెన్నై


