మోంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్- ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు చేరింది.
వరంగల్ రైల్వే స్టేషన్ నీటమునిగింది. రైళ్లు.. ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు.


