

సిద్ధు హీరోగా తీసిన సినిమా 'తెలుసు కదా'. ఈ శుక్రవారం (అక్టోబరు 17) థియేటర్లలోకి రానుంది.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో సోమవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

దీనికి హీరోహీరోయిన్లు సిద్ధు, రాశీఖన్నా, శ్రీనిధి శెట్టితో పాటు డైరెక్టర్ నీరజ కోన, నిర్మాత కృతిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.














