తను ఎప్పుడూ ఓ పది విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటానని రుక్మిణి వసంత్ చెప్పుకొచ్చింది.
ఈ మేరకు ఇన్ స్టాలో ఆ ఫొటోలని షేర్ చేసింది.
తను ఆలోచించే వాటిలో పుస్తకాలు చదవడం, గుర్రపు స్వారీ, కలర్‌ఫుల్ ప్లేట్, పూలు, సూర్యస్తమయం..
సముద్రం, చెట్ల నుంచి వచ్చే గాలి, పని, ఐస్ క్రీమ్, ప్రకృతిలో నడక ఉంటాయని తెలిపింది.


