
బాలీవుడ్ బ్యూటీ మేఘా శుక్లా నెట్ ఫిక్స్ లో వచ్చిన 'కాథల్' అనే సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది

సినిమాల్లో పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో ఫోటోషూట్స్ వైపు దృష్టి సారించింది

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ బోల్డ్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నెట్టింట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది ఈ బ్యూటీ

మేషూ శుక్లా ఇన్ స్టాలో ఫోటోలను అప్ లోడ్ చేసిందంటే అవి క్షణాల్లో వైరల్ అయిపోతాయి

ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్ల మంత్రముగ్ధులవుతున్నారు















