

ఇండియన్ ఐడల్ స్టార్ సాయిలి కాంబ్లే తల్లి కాబోతోంది.

ఈ గుడ్ న్యూస్‌ను తన భర్త ధవాల్‌తో కలిసి అభిమానులతో పంచుకుంది

తమజీవితాల్లోకి మరో చిన్ని ప్రాణం రాబోతోందని సోషల్‌మీడియా ద్వారా షేర్

సాయిలీ మెటర్నిటీ బేబీ షవర్ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి

త్వరలోనే ఈ స్టార్ సింగర్ లాలి పాటలు పాడబోతోందంటూ అభిమానులు, తోటి కళాకారులు అభినందనలు

ఇండియన్ ఐడల్ సీజన్ 12లో తన అద్భుతమైన గాత్రంతో అభిమానులను సంపాదించుకున్న గాయని సాయిలీ

సాయిలి కాంబ్లే తన చిరకాల ప్రియుడు ధవల్‌ను 2022,ఏప్రిల్లో వివాహం చేసుకుంది







