శ్రీశైలంలో ఏడో రోజుకు చేరిన దేవీ శరన్నవరాత్రులు.. మహాగౌరి అలంకరణలో దర్శనమివ్వనున్న భ్రమరాంబదేవీ ఆరో రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలు.. ఉదయం తొమ్మిది గంటలకు హన్మంత వాహనంపై ఊరేగనున్న శ్రీవారు
- శ్రీశైలంలో ఏడో రోజుకు చేరిన దేవీ శరన్నవరాత్రులు.. మహాగౌరి అలంకరణలో దర్శనమివ్వనున్న భ్రమరాంబదేవీ
- ఆరో రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలు.. ఉదయం తొమ్మిది గంటలకు హన్మంత వాహనంపై ఊరేగనున్న శ్రీవారు
- ఇంద్రకీలాద్రికి భారీగా తరలి వచ్చిన భక్తులు.. సరస్వతీ దేవీగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్మమ్మ
- నేడు ఇంద్రకీలాద్రిపై అన్ని క్యూలలో అమ్మవారికి ఉచిత దర్శనం
- నేడు అమరావతి శంకుస్థాపన విధుల్లో భాగంగా 100మంది ఎస్పీజీ అధికారుల రాక
- నిఘా నీడలో ఉద్ధండ్రాయుని పాలెం.. విధుల్లో 9 వేలమంది పోలీసులు
- అమరావతి శంకుస్థాపనకు నేడు తెలంగాణ పది జిల్లాల నుంచి మట్టి-నీరును పంపించనున్న సర్కార్
- నేడు హైదరాబాద్కు రానున్న దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్.. తెలంగాణలో నేడు, రేపు పర్యటన