పులితో ‘ముద్దు’ గుమ్మ... | Man's best friend - a tiger? Man plants kiss on 'pet' tiger | Sakshi
Sakshi News home page

పులితో ‘ముద్దు’ గుమ్మ...

Jan 22 2014 12:51 AM | Updated on Sep 2 2017 2:51 AM

పులితో ‘ముద్దు’ గుమ్మ...

పులితో ‘ముద్దు’ గుమ్మ...

ఈ ముద్దుగుమ్మ ముద్దు చూశారా... పులిని దూరం నుంచి చూస్తేనే వణికిపోయే మనకు.... అమ్మడు పెట్టిన ముద్దు చూస్తే ముచ్చటేస్తుంది

ఈ ముద్దుగుమ్మ ముద్దు చూశారా... పులిని దూరం నుంచి చూస్తేనే వణికిపోయే మనకు.... అమ్మడు పెట్టిన ముద్దు చూస్తే ముచ్చటేస్తుంది కదూ... ఇండోనేసియాకు చెందిన ఈమె పేరు అబ్దుల్లా షోల్హే(33)... చిన్నప్పటి నుంచి ఇలా తన పెంపుడు పులి(ములాన్)తో సహవాసం చేస్తుంది. ములాన్ మూడేళున్నప్పటి నుంచి దాని ఆలనాపాలన అంతా షోల్హేనే చూసుకుంది. అందుకే వీరిద్దరి మధ్య ఇంత చనువు. ఇద్దరూ కలిస్తే అల్లరేఅల్లరి. ఇక ములాన్ విషయానికి వస్తే...రోజూ 6 కేజీల చికెన్ లేదా ఒక మేకను ఆహారంగా లాగించేస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement