ఇంటెక్స్ ఆక్వా కొత్త ఫోన్..ధర ఎంత? | Intex Aqua Power HD 4G With 5-Inch Display Launched at Rs. 8,363 | Sakshi
Sakshi News home page

ఇంటెక్స్ ఆక్వా కొత్త ఫోన్..ధర ఎంత?

Jul 29 2016 11:07 AM | Updated on Sep 4 2017 6:57 AM

ఇంటెక్స్ ఆక్వా కొత్త ఫోన్..ధర ఎంత?

ఇంటెక్స్ ఆక్వా కొత్త ఫోన్..ధర ఎంత?

ఇంటెక్స్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వెబ్ సైట్ లో దర్శనమిస్తోంది. ఇంటెక్స్‌ ఆక్వా సిరీస్‌లో భాగంగా 'ఆక్వా పవర్‌ హెచ్డీ4జీ' పేరుతో వస్తున్న ఈ ఫోన్‌ ధరను రూ.8,363గా వెబ్ సైట్ లో పేర్కొంది

ఇంటెక్స్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌  కంపెనీ వెబ్ సైట్ లో దర్శనమిస్తోంది. ఇంటెక్స్‌ ఆక్వా సిరీస్‌లో భాగంగా  'ఆక్వా పవర్‌ హెచ్డీ4జీ' పేరుతో  వస్తున్న ఈ ఫోన్‌ ధరను రూ.8,363గా   వెబ్ సైట్ లో పేర్కొంది.  దేశవ్యాప్తంగా ఈ ఫోన్‌ ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ ఎవైలబిలిటీ కి సంబంధించి ఎలాంటి  సమాచారం లేనప్పటికీ  త్వరలోనే  మార్కెట్ లోకి అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు.  ఇంటెక్స్ వెబ్ సైట్ లో లిస్టైన  వివరాల ప్రకారం  ఫీచర్లు ఇలా వున్నాయి.  
 

ఆక్వా పవర్‌ హెచ్డీ 4జీ ఫీచర్లు..
 5.1  లాలీపాప్, 5 అంగుళాల  హెచ్డీ డిస్ ప్లే
ఆండ్రాయిడ్‌ 6.0, 720x1280 పిక్సెల్స్ డిస్ ప్లే  వింత్ 294 పీపీఐ
1 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌ , 4జీ ఎల్‌టీఈ
 8ఎంపీ వెనుక కెమెరా  విత్ డ్యూయల్ ఎఈడీ ఫ్లాష్
 4ఎంపీ  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
16జీబీ  ఇన్ బిల్ట్ స్టోరేజ్ ర్యామ్‌ , 32జీబీ  ఎక్స్ పాండబుల్
 3900 ఎంఏహెచ్‌ బ్యాటరీ కెపాసిటీ విత్ 7గంటల  బ్యాటరీ
 కాగా  గత ఏడాది 'ఆక్వా పవర్‌ 4జీ'  పేరుతో  విడుదలైన  స్మార్ట్ ఫోన్ విజయం సాధించింది.  ఈ నేపథ్యంలోనే ఈ సరికొత్త  హెచ్ డీ 4 జీ ఫోన్  ను   తీసుకొస్తోంది.  అధికారిక సమాచారం ప్రకారం  స్మార్ట్ ఫోన్ బ్లూ, గ్రే, మరియు ఛాంపేన్ కలర్స్ లోలభ్యంకానుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement