గోతిలో పడిన గుర్రం | horse fells into pit, locals save it | Sakshi
Sakshi News home page

గోతిలో పడిన గుర్రం

Mar 7 2014 11:26 AM | Updated on Sep 2 2017 4:27 AM

గోతిలో పడిన గుర్రం

గోతిలో పడిన గుర్రం

వాయు వేగంతో దూసుకెళ్లే గుర్రం అనుకోకుండా గొయ్యిలో పడింది.

జలంధర్: వాయు వేగంతో దూసుకెళ్లే గుర్రం అనుకోకుండా గొయ్యిలో పడింది. దాదాపు రెండు గంటలు నరకయాతన అనుభవించింది. బుధవారం పంజాబ్‌లోని జలంధర్ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేసేందుకు రైల్వే ట్రాక్ వెంబడి తవ్విన గుంతలో ఇరుక్కుపోయిన గుర్రాన్ని స్థానికులు అతికష్టమ్మీద పైకి లాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement