చిట్ కంపెనీపై సీబీఐ దాడులు | CBI carries out searches at chit fund company premises | Sakshi
Sakshi News home page

చిట్ కంపెనీపై సీబీఐ దాడులు

Nov 18 2015 7:30 PM | Updated on Sep 3 2017 12:40 PM

ఇన్ ఫినిటి రియల్ కాన్ అనే చిట్ కంపెనీకి సంబంధించిన పలు ప్రాంగణాల్లో సీబీఐ బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది.

న్యూఢిల్లీ: ఇన్ ఫినిటి రియల్ కాన్ అనే చిట్ కంపెనీకి సంబంధించిన పలు ప్రాంగణాల్లో సీబీఐ బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఆ సంస్థకు ఉన్న 19 ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది.

చిట్ కంపెనీల డైరెక్టర్లు ప్రణబ్ ముఖర్జీ, సర్బారి ముఖర్జీ, ప్రబీర్ ముఖర్జీ, సుమేన్ మెల్లిక్ పార్థా ప్రతిమ్ ముఖర్జీ నివాస ప్రాంగణాల్లో కూడా సీబీఐ గాలింపులు చేపట్టింది. ఒడిశాలో రెండు ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్లోని 17 ప్రాంతాల్లో సీబీఐ ఈ దాడులు నిర్వహించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement