ఆసెస్ ఫోన్.. తక్కువ ధరకే 4జీ | asus introduces 4g mobile at rs.6999/- | Sakshi
Sakshi News home page

ఆసెస్ ఫోన్.. తక్కువ ధరకే 4జీ

Dec 27 2016 8:50 PM | Updated on Sep 4 2017 11:44 PM

ఆసెస్ ఫోన్.. తక్కువ ధరకే 4జీ

ఆసెస్ ఫోన్.. తక్కువ ధరకే 4జీ

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఆసుస్‌ మరో కొత్త ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది.

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఆసుస్‌ మరో కొత్త ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఆసుస్‌ జెన్‌ఫోన్‌ గో ధర రూ.6,999గా సంస్థ ప్రకటించింది. 4జీ టెక్నాలజీ కలిగిన ఈ ఫోన్ ఆన్‌లైన్‌ వెబ్ సైట్లలో అందుబాటులో ఉందని తెలిపింది.
ప్రత్యేకతలు 
- 8 మెగాపిక్సెల్స్‌ వెనుక కెమెరా 
- 2 మెగాపిక్సెల్స్‌ ముందు కెమెరా 
- 4.5 అంగుళాల తాకే తెర 
- 8 జీబీ ఇంటర్నల్‌ మెమొరి
- 1 జీబీ ర్యామ్‌ 

Advertisement
 
Advertisement
Advertisement