పంట ఎండిపోయిందని..యువరైతు ఆత్మహత్య | young farmer dies in karimnagar | Sakshi
Sakshi News home page

పంట ఎండిపోయిందని..యువరైతు ఆత్మహత్య

Mar 20 2017 7:00 PM | Updated on Sep 5 2017 6:36 AM

మండలంలోని మద్దికుంటలో పంట ఎండిపోయిందనే మనస్తాపంతో పరుష స్వామి(26) అనే యువ రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ముస్తాబాద్‌(కరీంనగర్‌ జిల్లా): మండలంలోని మద్దికుంటలో పంట ఎండిపోయిందనే మనస్తాపంతో పరుష స్వామి(26) అనే యువ రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు రూ.6 లక్షల అప్పు ఉన్నట్లు స్థానికులు చెప్పారు. నాలుగు ఎకరాల్లో వేసిన వరి పంట  ఎండిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement