'ఆంధ్రా ఉద్యోగులు పనిచేయడానికి వీల్లేదు'


తాత్కాలిక ప్రాతిపదిక అయినా ఆంధ్రాప్రాంత ఉద్యోగులు తెలంగాణ సచివాలయంలో పనిచేసేందుకు తాము ఒప్పుకునేది లేదని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు స్పష్టం చేశారు.


ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలో పనిచేయాల్సిందేనని ఆయన అన్నారు. ఉద్యోగులను తాత్కాలికంగా సర్దుబాటు చేసేందుకు ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నాలను తాము గట్టిగా వ్యతిరేకిస్తామని నరేందర్ రావు అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top