రోడ్డుప్రమాదంలో ఇద్దరి దుర్మరణం | two died in nalgonda district road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

Mar 9 2016 5:45 PM | Updated on Aug 30 2018 4:07 PM

నల్గొండ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.

సూర్యాపేట: నల్గొండ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. సూర్యాపేట మండలం కొడకూరు గ్రామ శివారులో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరిని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement