పొలంలో పనిచేస్తూ.. విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు.
	పొలంలో పనిచేస్తూ.. విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం తిమ్మాపురం పంచాయతీ పరిధిలోని తూర్పుతండాలో దనావత్ రవి (20) మంగళవారం తెల్లవారుజామున పొలానికి వెళ్లాడు. మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
