'పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు నిధులు కేటాయించండి' | telangana chief ministet kcr meets raj nath singh | Sakshi
Sakshi News home page

'పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు నిధులు కేటాయించండి'

May 7 2015 4:16 PM | Updated on Aug 15 2018 9:27 PM

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. గురువారం కేసీఆర్ తో పాటు సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మలు రాజ్ నాథ్ తో సమావేశమయ్యారు.

 

తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు నిధులు కేటాయించాలని వారు ఈ సందర్భంగా రాజ్ నాథ్ కు విన్నవించారు. దీంతో పాటు పునర్ విభజన చట్టంలోని హామీల అమలకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ రాజ్ నాథ్ ను కోరారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement