బాన్సువాడ ఆస్పత్రికి రూ.కోటి కేటాయింపు | Rs. 1 crore allocated for Banswada area hospital development, says Pocharam srinivas reddy | Sakshi
Sakshi News home page

బాన్సువాడ ఆస్పత్రికి రూ.కోటి కేటాయింపు

Dec 4 2014 2:56 PM | Updated on Aug 15 2018 9:22 PM

బాన్సువాడ  ఆస్పత్రికి రూ.కోటి కేటాయింపు - Sakshi

బాన్సువాడ ఆస్పత్రికి రూ.కోటి కేటాయింపు

జిల్లాలోని బాన్సువాడ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కోసం కోటి రూపాయలు కేటాయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు.

నిజామాబాద్: జిల్లాలోని బాన్సువాడ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కోసం కోటి రూపాయలు కేటాయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. గురువారం బాన్సువాడ ఏరియా ఆస్పత్రి సమిక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. జిల్లా ఆస్పత్రిని బాన్సువాడకు మార్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement