రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పద మృతి | Real estate merchant suspicious death | Sakshi
Sakshi News home page

రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పద మృతి

Mar 7 2016 10:07 AM | Updated on Sep 3 2017 7:12 PM

రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పదంగా మృతిచెందాడు.

రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పదంగా మృతిచెందాడు. వంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన బీబీనగర్‌లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఉదయాన్నే తన స్నేహితుని రియల్‌ఎస్టేట్ కార్యాలయానికి వచ్చిన గొలనుకొండ ప్రవీణ్(25) అక్కడే అనుమానాస్పదంగా మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement