తల్లీ, చెల్లీ, అన్నా దండం పెట్టి చెబుతున్నా.. | Police Request to People on Home Quarantine Adilabad | Sakshi
Sakshi News home page

తల్లీ, చెల్లీ, అన్నా దండం పెట్టి చెబుతున్నా..

Mar 24 2020 11:49 AM | Updated on Mar 24 2020 1:45 PM

Police Request to People on Home Quarantine Adilabad - Sakshi

సాక్షి , ఆదిలాబాద్: అమ్మా.. చెల్లీ... అన్నా దండం పెట్టి చెబుతున్నాం... ప్రయాణాలు చేయకండి....ఇళ్ళకే పరిమితం కండి... కరోనా వైరస్‌ నివారణకు సహకరించండంటూ వాహనదారులను వేడుకున్నారు ట్రాఫిక్‌ పోలీసులు... మనలో ఉందో లేదో ఎలా వస్తుందో కూడా చెప్పలేం, ఇంటిల్లిపాది, గ్రామం, దేశం సురక్షంగా ఉండాలంటే సహకరించండంటూ ఇలా రోడ్లపై తిరిగితే వైరస్‌ను కట్టడి చేయలేమని కోరారు... పెద్దపల్లి కమాన్‌ చౌరస్తా వద్ద సోమవారం రాజీవ్‌ రహదారిపై వచ్చి పోయే ప్రయాణికులకు ఇలా మూకుమ్మడిగా దండాలు పెడుతూ వినూత్న కౌనెల్సింగ్‌ నిర్వహించారు పెద్దపల్లి ట్రాఫిక్‌ సిబ్బంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement