వరదస్తు ‘బంధనం’! | Mother Manacles to Boy For Heavy Flood in Hyderabad Rains | Sakshi
Sakshi News home page

వరదస్తు ‘బంధనం’!

Oct 11 2019 12:05 PM | Updated on Oct 11 2019 12:05 PM

Mother Manacles to Boy For Heavy Flood in Hyderabad Rains - Sakshi

ఈ బాలుడు అల్లరివాడు కాకపోయినా హుషారెక్కువ. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బిడ్డ దూరమవుతాడేమోనని అతని తల్లిదండ్రులు భయపడి ఇలా సంకెళ్లు వేశారు. ఇది గురువారం కుత్బుల్లాపూర్‌లోని దత్తాత్రేయ నగర్‌లో కనపించింది. భారీ వర్షానికి అక్కడ వరద పోటెత్తింది. ఇళ్లల్లోకి నడుంలోతు నీరు చేరింది. ఈ క్రమంలో పిల్లాడు ఎక్కడ బయటకు పోతాడో.. ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడి తల్లిదండ్రులు ఇలా గొలుసు కట్టి తాళం వేశారు.– ఫొటో: దత్తు గుంటుపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement