మునుగోడు ఎమ్మెల్యేకు అస్వస్థత | MLA munugodu sickness | Sakshi
Sakshi News home page

మునుగోడు ఎమ్మెల్యేకు అస్వస్థత

Feb 5 2015 4:24 AM | Updated on Sep 2 2017 8:47 PM

మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బుధవారం అస్వస్థతకు గురయ్యారు.

చౌటుప్పల్: మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బుధవారం అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉండగా ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షలు చేసిన డాక్టర్లు విశ్రాంతి అవసరమని సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement