కాపీ కొడుతూ పట్టుబడిన విద్యార్థులు | Mass copying in degree Exams | Sakshi
Sakshi News home page

కాపీ కొడుతూ పట్టుబడిన విద్యార్థులు

Mar 19 2016 2:34 PM | Updated on Sep 3 2017 8:08 PM

ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ నడుస్తోంది. శనివారం డిగ్రీ రెండో సంవత్సరం పరీక్షల సందర్భంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ఖానాపూర్ మండలంలోని పలు కళాశాలల్లో మాస్ కాపీయింగ్ పాల్పడుతున్న 17 మంది విద్యార్థులను పట్టుకుంది.

ఖానాపూర్ : ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ నడుస్తోంది. శనివారం డిగ్రీ రెండో సంవత్సరం పరీక్షల సందర్భంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ఖానాపూర్ మండలంలోని పలు కళాశాలల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న 17 మంది విద్యార్థులను పట్టుకుంది. వీరిలో 12 మంది మహిళా విద్యార్థులే ఉన్నారు. మామడ మండలంలోనూ 16 మంది విద్యార్థులను పట్టుకున్నారు. దీన్ని బట్టి ఫలితాల కోసం కళాశాలలు జోరుగా మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement