రమణీయంగా మల్లన్న కల్యాణం | Mallanna sway kalyanam at Bhag amberpet | Sakshi
Sakshi News home page

రమణీయంగా మల్లన్న కల్యాణం

Feb 24 2015 12:35 AM | Updated on Sep 2 2017 9:47 PM

బాగ్‌అంబర్‌పేటలోని గంగాబౌలి మల్లన్నగుడిలో సోమవారం శ్రీ మల్లికార్జునస్వామి వారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది.

హైదరాబాద్ (గోల్నాక): బాగ్‌అంబర్‌పేటలోని గంగాబౌలి మల్లన్నగుడిలో సోమవారం శ్రీ మల్లికార్జునస్వామి వారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.స్వామివారి కల్యాణం సందర్భంగా నిర్వాహకులు ఆకట్టుకునే సదర్‌పటాన్ని వేశారు. గుడి ముందు ఏర్పాటు చేసిన అగ్నిగుండాలలోని నిప్పుల్లో నుంచి నడిచి తమ భక్తిని చాటుకున్నారు.అనంతరం మల్లన్నస్వామివార్లను ఊరేగింపు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement