అన్ని వర్గాలకు కళ్యాణలక్ష్మే లక్ష్యం | kalyanalakshmi should targets all classes | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాలకు కళ్యాణలక్ష్మే లక్ష్యం

Jan 11 2015 5:01 PM | Updated on Oct 30 2018 8:01 PM

తెలంగాణ విద్యావంతుల వేదిక 5వ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా గురజాల రవీందర్ ఎన్నికయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ విద్యావంతుల వేదిక 5వ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా గురజాల రవీందర్ ఎన్నికయ్యారు.
ఈ వేదికలో15 అంశాలపై తీర్మాణాలు చేశారు. వీటిలో మిషన్ కాకతీయను అభినందిస్తూ, ఫిలింసిటీని ఏర్పాటు చేయడం, కళ్యాణ లక్ష్మి పథకం ప్రముఖమైనవి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "కళ్యాణలక్ష్మి'' పథకాన్ని అన్ని వర్గాల పేదలకు వర్తింపజేయాలని తీర్మానించారు.

Advertisement
 
Advertisement
Advertisement