ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు | heavy rains in adilabad district | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు

Sep 17 2015 7:07 AM | Updated on Sep 3 2017 9:34 AM

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బెజ్జూరు మండలంలో కుషినేపల్లి, బొక్కెన వాగు భారీగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement