విమానాశ్రయంలో అరకిలో బంగారం పట్టివేత | Half Kg Gold seized at Shamshabad Airport | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో అరకిలో బంగారం పట్టివేత

Nov 26 2015 6:01 PM | Updated on Sep 26 2018 6:32 PM

శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నగరానికి చెందిన ఓ ప్రయాణికుడి తీరును అనుమానించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అతడి వద్దనున్న టీవీ స్టాండ్‌లో అమర్చి 500 గ్రాముల బరువు కలిగిన బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement