'ఫిరాయింపుల అంశాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లా' | gutta sukhender reddy takes on kcr | Sakshi
Sakshi News home page

'ఫిరాయింపుల అంశాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లా'

Nov 8 2014 5:02 PM | Updated on Aug 15 2018 9:22 PM

పార్టీ ఫిరాయింపుల అంశాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

ఢిల్లీ:పార్టీ ఫిరాయింపుల అంశాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. రైతుల ఆత్మహత్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లే కారణమని మండిపడ్డారు. శనివారం రాహుల్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లడిన గుత్తా.. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఖరే కారణమన్నారు. తెలంగాణకు 54 శాతం విద్యుత్ వాటాను తీసుకురావడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆయన విమర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement