భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత | gutka caught in khammam distirct | Sakshi
Sakshi News home page

భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టివేత

Dec 26 2015 11:18 AM | Updated on Sep 26 2018 6:49 PM

ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో రూ.7 లక్షల విలువైన గుట్కాలను పోలీసులు శనివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు.

వైరా: ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో రూ.7 లక్షల విలువైన గుట్కాలను పోలీసులు శనివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నుపాటి ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చిన బ్యాగుల్లో గుట్కాలు ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తల్లాడకు చెందిన బ్రహ్మం, వైరా మండలం గన్నవరం గ్రామానికి చెందిన దారా మల్లికార్జున్ పేరిట ఈ పార్సిల్స్ రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement