మాకు ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలి | Give us a special allowance | Sakshi
Sakshi News home page

మాకు ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలి

Feb 7 2015 4:08 AM | Updated on Sep 2 2017 8:54 PM

పీఆర్‌సీ అమలులో భాగంగా మహిళా ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలని తెలంగాణ మహిళ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జూపాక సుభద్ర, సత్యలక్ష్మిలు శుక్రవారం సచివాలయంలో కమిటీ చైర్మన్ ప్రదీప్‌చంద్రను కలసి వినతి పత్రం అందజేశారు.

హైదరాబాద్: పీఆర్‌సీ అమలులో భాగంగా మహిళా ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలని తెలంగాణ మహిళ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జూపాక సుభద్ర, సత్యలక్ష్మిలు శుక్రవారం సచివాలయంలో కమిటీ చైర్మన్ ప్రదీప్‌చంద్రను కలసి వినతి పత్రం అందజేశారు.  ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే పురుషుల కంటే మహిళా ఉద్యోగులకు 5 శాతం ఎక్కువ వేతనం ఇవ్వాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement