రోడ్డుప్రమాదంలో తండ్రీకూతురు మృతి | Father and daughter killed in accident at Nalgonda district | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో తండ్రీకూతురు మృతి

Nov 6 2014 4:26 PM | Updated on Aug 30 2018 3:56 PM

తిప్పర్తి మండలం మాడుగులపల్లి వద్ద గురువారం రోడ్డుప్రమాదం జరిగింది.

జిల్లాలోని తిప్పర్తి మండలం మాడుగులపల్లి వద్ద గురువారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో తండ్రీకూతురు అక్కడిక్కడే మృతిచెందగా, తల్లికి తీవ్రగాయాలయ్యాయి.

హార్వెస్టర్ను బైక్ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె పరిస్థితి విషమించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement