మాజీ ఎమ్మెల్యే కన్నుమూత | Ex MLA Ananthareddy passed Away | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Oct 1 2017 10:26 AM | Updated on Jul 11 2019 8:35 PM

Ex MLA Ananthareddy passed Away - Sakshi

రంగారెడ్డి: జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే అనంతరెడ్డి(95) ఆదివారం కన్నుమూశారు. రాంకోఠిలోని తన నివాసంలో అనంతరెడ్డి మృతి చెందారు. 1972లో అనంతరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే  కిషన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆనంతరెడ్డి స్వగ్రామం యాచారం మండలం చౌదర్ పల్లి గ్రామం.

Advertisement
 
Advertisement
Advertisement