వర్సిటీ భూముల జోలికి వెళ్లొద్దు: సీపీఎం | don't took the ou land - cpm | Sakshi
Sakshi News home page

వర్సిటీ భూముల జోలికి వెళ్లొద్దు: సీపీఎం

May 20 2015 1:07 AM | Updated on Mar 19 2019 6:19 PM

పేదల ఇళ్ల నిర్మాణం పేరిట విశ్వవిద్యాలయాల భూముల జోలికి వెళ్లొద్దని సీపీఎం...

హైదరాబాద్: పేదల ఇళ్ల నిర్మాణం పేరిట విశ్వవిద్యాలయాల భూముల జోలికి వెళ్లొద్దని సీపీఎం రాష్ట్ర కమిటీ మంగళవారం ఒక ప్రకటనలో రాష్ర్ట ప్రభుత్వానికి సూచించింది. కబ్జా భూములను స్వాధీనం చేసుకుని వాటిల్లో పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేసింది.
 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement