కొమ్మూరు చెరువులో మృతదేహం | Dead body in a pond | Sakshi
Sakshi News home page

కొమ్మూరు చెరువులో మృతదేహం

Feb 1 2015 4:49 PM | Updated on Sep 2 2017 8:38 PM

మద్దూరు మండలం కొమ్మూరు చెరువులో ఆదివారం మధ్యాహ్నం గ్రామస్తులు గుర్తు తెలియని ఒక మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు.

మహబూబ్ నగర్: మద్దూరు మండలం కొమ్మూరు చెరువులో ఆదివారం మధ్యాహ్నం గ్రామస్తులు  గుర్తు తెలియని ఒక మహిళ మృత దేహాన్ని కనుగొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని బయటకు తీయించారు. 

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబ్ నగర్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పాద మృతిగా నమోదు చేసుకొని పోలీసులు కేసు దర్యాప్తు  చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement