త్వరలో సిరిసిల్లలో అపెరల్ పార్క్ : కేసీఆర్ | cm kcr meeting with handloom workers in hyderabad | Sakshi
Sakshi News home page

త్వరలో సిరిసిల్లలో అపెరల్ పార్క్ : కేసీఆర్

Feb 19 2017 6:43 PM | Updated on Aug 14 2018 11:02 AM

త్వరలో సిరిసిల్లలో అపెరల్ పార్క్ : కేసీఆర్ - Sakshi

త్వరలో సిరిసిల్లలో అపెరల్ పార్క్ : కేసీఆర్

చేనేత కలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.

హైదరాబాద్ : చేనేత కలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన పవర్ లూమ్ కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో నేత పరిశ్రమ, కార్మికుల సంక్షేమంపై సీఎం వారితో చర్చించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో సిరిసిల్లలో అపెరల్ పార్క్, గోదాంలు ఏర్పాటుచేస్తామన్నారు. టెక్స్టైల్ పార్క్తో వరంగల్కు మహర్దశ రానుందన్నారు. రాబోయే బడ్జెట్లో అవసరమైన మేరకు నిధులు కేటాయిస్తామని కేసీఆర్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement