మిషెల్ ‘కిక్’.. | boxing practice to Michelle Obama | Sakshi
Sakshi News home page

మిషెల్ ‘కిక్’..

May 21 2015 1:41 AM | Updated on Sep 3 2017 2:23 AM

మిషెల్ ‘కిక్’..

మిషెల్ ‘కిక్’..

ఇక్కడ కిక్ బాక్సింగ్‌లో ఇరగదీస్తున్నది అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామానే.

మీరు చూస్తున్నది నిజమే..

ఇక్కడ కిక్ బాక్సింగ్‌లో ఇరగదీస్తున్నది అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామానే. ఆరోగ్యకర జీవనానికి సంబంధించి తన ‘లెట్స్ మూవ్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె 2 నిమిషాల వర్క్‌అవుట్ వీడియోను విడుదల చేశారు. అందులోనివే ఈ చిత్రాలు. ఓ చిత్రంలో ఆమె ఒక్కోటి  15 కిలోల బరువున్న డంబెల్స్‌తో కసరత్తు చేయడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement