ముఖ్యమంత్రి బతుకమ్మ శుభాకాంక్షలు | Bathukamma Wishes From Kcr To Telangana People | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి బతుకమ్మ శుభాకాంక్షలు

Sep 20 2017 2:14 AM | Updated on Aug 15 2018 9:40 PM

ముఖ్యమంత్రి బతుకమ్మ శుభాకాంక్షలు - Sakshi

ముఖ్యమంత్రి బతుకమ్మ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్ర ప్రజలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయనపిలుపునిచ్చారు. బతుకమ్మ పండుగ జరిగే దేవాలయాలు, చెరువుల వద్ద కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement