పోరాడండి, అండగా ఉంటా | ys jagan mohan reddy support to bandar port victims | Sakshi
Sakshi News home page

పోరాడండి, అండగా ఉంటా

Dec 1 2016 5:35 PM | Updated on Jul 25 2018 4:09 PM

పోరాడండి, అండగా ఉంటా - Sakshi

పోరాడండి, అండగా ఉంటా

బందరు పోర్టు బాధితులకు అన్యాయం జరగకుండా అడ్డుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ యిచ్చారు.

బందర్‌ పోర్టు బాధితులకు వైఎస్ జగన్ భరోసా

కోన: బందరు పోర్టు బాధితులకు అన్యాయం జరగకుండా అడ్డుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ యిచ్చారు. రైతుల భూములు బలవంతంగా లాక్కుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. సమిష్టిగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. అన్నిరకాలుగా తోడుంటామని భరోసా యిచ్చారు. కృష్ణా జిల్లా కోన గ్రామంలో గురువారం సాయంత్రం బందరు పోర్టు బాధితులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ కష్టాలను జననేతకు వెళ్లబోసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement