పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చింతమనేని వెంటనే క్షమాపణ చెప్పాలంటూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఏలూరులో జనసేన ధర్నా
Dec 26 2016 2:41 PM | Updated on Sep 4 2017 11:39 PM
ఏలూరు: సినీ హీరో, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సోమవారం మధ్యాహ్నం కార్యకర్తలు ప్లకార్డులతో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Advertisement
Advertisement