ప్రేమ విఫలం: యువకుడి ఆత్మహత్య | man commits suicide due to love failure | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలం: యువకుడి ఆత్మహత్య

Apr 4 2017 4:31 PM | Updated on Aug 29 2018 8:38 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా నర్వ మండలం జంగంరెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది.

నర్వ: మహబూబ్‌నగర్‌ జిల్లా నర్వ మండలం జంగంరెడ్డిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జి.కృష్ణయ్య(23) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలం కావడం వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని గ్రామస్తులు అంటున్నారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement