సీఎం ప్రారంభించిన 50 రోజులకే...

Harbour Ground Collapse After 50days Tamil Nadu CM Innagurate - Sakshi

తిరువొత్తియూరు: సీఎం ప్రారంభించిన 50 రోజులకే పల్లిపట్టినం హార్బర్‌ గ్రౌండ్‌ప్లోర్‌ కూలి సముద్రంలో పడిపోయింది. తంజావూరు జిల్లా పల్లిపట్టినంలో పాత హార్బర్‌ను కూల్చివేసి అదే స్థానంలో రూ.60 కోట్ల ఖర్చుతో నూతన హార్బర్‌ను నిర్మించారు. ఇది 950 మీటర్లతో రెండు పడవలు నిలుచునే విదంగా నిర్మించారు. పడవలకు మరమ్మత్తులు చేయడం, కార్యాలయం, రెండు చేపలు వేలం కేంద్రాలు, రెండు వలలు అల్లు గదులు, 30వేల లీటర్ల సామర్థ్యం గల నీరు నిల్వ చేయు తొట్టెలు, ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ హార్బర్‌ను రాష్ట్ర ము ఖ్యమంత్రి ప్రారంభించిన 50 రోజులకే గ్రౌం డ్‌ప్లోర్‌లో ఓ భాగం కూలి సముద్రంలో పడటంతో జాలర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top