ములవాడలో కొలువుదీరిన రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ భన్వర్‌లాల్ బుధవారం దర్శించుకున్నారు.
రాజన్నను దర్శించుకున్న భన్వర్‌లాల్
Nov 30 2016 12:31 PM | Updated on Sep 4 2017 9:32 PM
	వేములవాడ: వేములవాడలో కొలువుదీరిన రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ భన్వర్‌లాల్ బుధవారం దర్శించుకున్నారు. ఆయల అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
