జువైనల్ హోమ్‌లో బాలుడి అనుమానాస్పద మృతి | boy suspicious death in juvainal home at ysr district | Sakshi
Sakshi News home page

జువైనల్ హోమ్‌లో బాలుడి అనుమానాస్పద మృతి

Oct 20 2016 11:22 AM | Updated on Jul 12 2019 3:31 PM

కడప జువైనల్ హోమ్‌లో ఓ బాలుడు అనుమానాస్పదస్ధితిలో మృతి చెందాడు

కడప: కడప జువైనల్ హోమ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ బాలుడు అనుమానాస్పదస్ధితిలో మృతి చెందాడు. షేక్ ముస్తఫా(16) అనే బాలుడు హోమ్‌లో ఉన్న ఓ బాత్రూం నిర్జీవ స్థితిలో పడి ఉండటం గమనించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియ జేశారు. అధికారులు పరిశీలించి చూడగా బాలుడి అప్పటికే మృతిచెందాడు. షేక్ ముస్తఫా స్వస్థలం ప్రొద్దుటూరు. నాలుగు నెలల క్రితం బంధువుల ఇంట్లో దొంగతనం చేయడంతో జువైనల్ హోమ్‌కు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement