ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఎగరేసేందుకు ముందు ఎర్రకోటపై నల్లగాలిపటం కనిపించింది.
ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేయడానికి ఎర్రకోట వద్దకు రావడానికి కొద్దిసేపటి ముందు, ఎర్రకోటపై నల్లని గాలిపటం ఎగురుతూ కనిపించింది. ఇక్కడ ప్రధాని ప్రసగించనున్న దృష్ట్యా వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించి, సీసీటీవీ కెమెరాలతో పరిశీలిస్తున్నా నల్ల గాలిపటం ఎగరడం గమనార్హం. వెంటనే భద్రతా సిబ్బంది గాలిపటాన్ని తొలగించారు.