2018 నాటికి పోలవరం నుంచి నీరు | AP Minister Devineni Uma Speech Over Neeru Chettu Program | Sakshi
Sakshi News home page

2018 నాటికి పోలవరం నుంచి నీరు

Apr 8 2017 2:24 PM | Updated on Oct 20 2018 5:39 PM

2018 నాటికి గ్రావిటీ సాయంతో పోలవరం ప్రాజెక్టు నుంచి నీరు ఇస్తామని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.

విజయవాడ: 2018 నాటికి గ్రావిటీ సాయంతో పోలవరం ప్రాజెక్టు నుంచి నీరు ఇస్తామని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం ఉదయం నిర్వహించిన నీరు-చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర‍్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నాటికి ఎట్టిపరిస్థితుల్లో పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టును నేడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేస్తున్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement