సాహా స్థానంలో దినేశ్‌ కార్తీక్‌  | Wriddhiman Saha ruled out for Afghan Test | Sakshi
Sakshi News home page

సాహా స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ 

Jun 3 2018 1:25 AM | Updated on Jun 3 2018 10:38 AM

Wriddhiman Saha ruled out for Afghan Test - Sakshi

ముంబై: గాయం కారణంగా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా దూరం కావడంతో... ఈ నెల 14 నుంచి అఫ్గానిస్తాన్‌తో బెంగళూరులో జరిగే చారిత్రాత్మక టెస్టులో పాల్గొనే భారత జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. సాహా స్థానంలో మరో వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ను ఎంపిక చేసినట్లు సెలక్షన్‌ కమిటీ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement