ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు | Today Sports News 4-08-2019 Bangalore Bulls Defeated Bengal Warriors | Sakshi
Sakshi News home page

నేటి క్రీడా వార్తాలు

Aug 4 2019 1:19 PM | Updated on Aug 4 2019 2:03 PM

Today Sports News 4-08-2019 Bangalore Bulls Defeated Bengal Warriors  - Sakshi

 ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌లో బెంగాల్‌ వారియర్స్‌ను బెంగళూరు బుల్స్‌ దెబ్బ కొట్టింది. అంచనాలకు మించి రాణిస్తూ వస్తోన్న భారత బ్యాడ్మింటన్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి జోడి థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో డబుల్స్‌ ఫైనల్స్‌కు చేరి ఔరా అనిపించింది.వెస్టిండీస్‌తో ఫ్లోరిడాలో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించడంలో పేసర్‌ నవదీప్‌ సైనీ కీలక పాత్ర పోషించాడు.ఇలాంటి మరిన్ని క్రీడా వార్తలు మీకోసం

Advertisement
 
Advertisement
Advertisement